Latest Post

కొణిదెల వారి రిసెప్షన్ వేడుక సప్తపది కళ్యాణ మండపం బైపాస్ రోడ్డు ఖమ్మం రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామం సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మార్కెట్ చైర్మన్ రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మంలో రెండు గంజాయి కేసుల్లో శిక్షలు ఖరారు చేసిన జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి శిక్షలు ఖరారు చేశారు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్ఓ డాక్టర్ డి రామారావు మరియు బృందం

వసతి గృహాల తనిఖీలు నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రియాంక అలా ఐఏఎస్

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి.. వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.. వసతి గృహాల తనిఖీ లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి, మత్స్యశాఖ డైరెక్టర్ డాక్టర్. ప్రియాంక అల ఐఏఎస్* . వస్తి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి, మెనూ ప్రకారం…

మధిర నియోజకవర్గ ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి బట్టి విక్రమార్క

*నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి….. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు *ఎర్రుపాలెం మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జి.పి., ఆరోగ్య…

జిల్లా కలెక్టర్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

మద్దతు ధర చెల్లింపులో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు …. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలి ప్రైవేటు వ్యాపారులకు నోటీసులు జారీ చేసి లైసెన్స్ రద్దు చేయాలి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డును…

మున్నేరు వంతెన పై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జిని పబ్లిక్ అవసరాలకి అనుకూలమైన వై జంక్షన్ ఏర్పాటు చేయాల

మున్నేరు వంతెన పై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జిని పబ్లిక్ అవసరానికి అనుకూలమైనవై జంక్షన్ ని ఏర్పాటు చేయాలనిఖమ్మం నవంబర్ 7 (( మన జ్యోతి ప్రతినిధి ))ఖమ్మం మున్నేరు కాల్వ ఒడ్డు సమీపంలో సమీప దూరంలో వై జంక్షన్ ఏర్పాటు చేయాలని…

ఉద్యోగుల సహకారంతోటే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని మంత్రి తుమ్మల అన్నారు

ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధిఉద్యోగ జేఏసీ ఆత్మీయ సమ్మేళనఖమ్మం నవంబర్ 3 (( మన జ్యోతి ప్రతినిధి )) ఖమ్మం : ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గొల్లగూడెం…

సకల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన

ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి ఖమ్మం : ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడి తోటలో ఆదివారం తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్స్,…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం

డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది. ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు.హైదరాబాద్ నవంబర్ 2 మన…

నవంబర్ 3 ఆదివారం ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన వన సమారాధన మహోత్సవం చెరుకూరి మామిడి తోట గొల్లగూడెం రోడ్డు ఖమ్మం

ఈనెల 3న20 వేల మందితోప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన వన సమారాధన. కుల,మత, రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ సమ్మేళనం. పాత్రికేయుల సమావేశంలో టీజీఇ జేఏసీ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడి. ప్రభుత్వ సంక్షేమ ఫలాలనుప్రజల వద్దకు చేర్చేందుకునిత్యం పని…

భూపాల్ పల్లి జిల్లా మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు

భూపాల్ పల్లి జిల్లా ఆగస్టు 3 మన జ్యోతి బ్యూరో ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రెడ్డి గారి అధ్యక్షతన ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన చేసే కార్యక్రమంలో గౌరవ ఐటీ ఇండస్ట్రియల్ మంత్రివర్యులు దుద్ధిల్ల శ్రీధర్…

మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే మహిళా శక్తి పధకం ముఖ్య ఉద్దేశ్యమని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మహిళా సమాఖ్యలకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. మహిళా శక్తి కార్యక్రమం, స్త్రీ, వైద్య, ఆరోగ్య సమస్యలు, స్త్రీ, శిశు సంక్షేమ కార్యక్రమాలు, జీవనోపాదులు, బ్యాంక్ లింకేజ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ల పురోగతి తదితరుల అంశాల పట్ల మహిళా సమాఖ్య సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, సంఘసభ్యులు, మహిళలకు జీవనోపాధి కల్పించాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని అన్నారు. మహిళా శక్తి పథకాన్ని జిల్లాల్లో విజయవంతంగా అమలుపర్చాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా పలు రకాల పరిశ్రమలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏర్పాటు చేసే ప్రతి పరిశ్రమ పైన అవగాహన, స్థైర్యం ఉంటేనే వారు విజయం సాధిస్తారన్నారు. చిన్న పరిశ్రమలు వాటి ద్వారా తయారయ్యే వస్తువులు మార్కెట్, ప్రజల డిమాండ్ మేరకు చేయడం ద్వారా విజయం సాధించవచ్చన్నారు. సంఘాలు స్థాపించే చిన్న పరిశ్రమలు పూర్తి నాణ్యత పాటిస్తూ, ఆకర్షణీయమైన ముద్రను రూపొందించుకోవాలన్నారు.

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు