కొనిజర్ల మండలం గుబ్బగుర్తి లో గోద్రెజ్ కంపెనీ 70 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పువ్వాడ శంకుస్థాపన చేశారు
Vnb న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడుఖమ్మం సెప్టెంబరు,30 :.కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో గోద్రెజ్ కంపెని రూ.70 కోట్లతో నెలకొల్పనున్న పామాయిల్ ఫ్యాక్లరీకి రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి…
