★ప్రజా ఆశీర్వాద సభ స్థలి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పువ్వాడ
ఈ నెల 5వ తేదీన ఖమ్మం SR &BGNR కళాశాల గ్రౌండ్స్ లో జరిగనున్న సీఎం కెసీఆర్ గారి ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎంపీ నామా నాగేశ్వరరావు గారు,డిసిసిబి చైర్మన్ నాగభూషణం గారు,పగడాల నాగరాజు గారు, ఆర్జేసి కృష్ణ గారు పరిశీలించారు.ఈ మేరకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ అంతరాయం, పార్కింగ్, స్టేజ్,VIP గ్యాలరీ, వివిధ గ్యాలరీ లు తదితర అంశాలపై చర్చించారు.అనంతరం మీడియా తో మాట్లాడారు.





