సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా తోట కిరణ్ కార్యదర్శిగా జమ్ముల రాజేష్ రెడ్డి ఎన్నిక అభినందించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్
సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు (( ఖమ్మం విఎన్బి స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు )) సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం సోమవారం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా తోట కిరణ్ (వెలుగు), ప్రధాన కార్యదర్శిగా జమ్ముల రాజేష్ (హెచ్ఎంటీవీ)…
