Category: KHAMMAM

డబ్బు సంచులతో వచ్చి మాయమాటలు చెప్పి దొంగల్ని నమ్మొద్దని ఎంపీ గాయత్రి రవి అన్నారు

ఎంపీ వద్దిరాజు గార్ల బీఆర్ఎస్ సభలో Date 29/09/2023 డబ్బు సంచులతో వచ్చి మాయ మాటలు చెప్పే దొంగల్ని నమ్మొద్దు:ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ ప్రజల పార్టీ, తిరిగి అధికారంలోకి వచ్చేది మేమే, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక భూమిక పోషించనున్నరు:ఎంపీ రవిచంద్ర…

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి అజయ్ మేయర్ కార్పొరేటర్లు

KHAMMAM/29.09.2023 వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఖమ్మం నగరంలోని 33, 34, 35వ డివిజన్ లలో రూ.1.34 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభోత్సవాలు,…

ఖమ్మం నియోజకవర్గ రఘునాధపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్

Khammam/29.09.2023 Teja vartha ganapathika Telangana Khammam City ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం చింతగుర్తి గ్రామం నుండి సూర్య తండా వెళ్లే రహదారిపై రూ.2.95 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

మరిపెడ బంగ్లా వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు

ఎంపీ వద్దిరాజు మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ప్రకాష్ ముదిరాజులతో కలిసి మరిపెడ బహిరంగ సభలో పాల్గొన్నారు Date 28/09/2023 మహబూబాబాద్ జిల్లా మరిపెడలో వంద పడకల ఆస్పత్రికి మంత్రి తన్నీరు హరీష్…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని మంజూరు ఉత్తరువుల పత్రాన్ని లబ్ధిదారులకి అందజేసిన మంత్రి

Khammam/28.09.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మీ పథకం ద్వారా మంజూరు ఉత్తర్వుల పత్రాలను భక్తరామదాసు కళాక్షేత్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లబ్దిదారులకు స్వయంగా పంపిణి…

రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ

Raghunadapalem/28.09.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం కోయచలక, రేగులచలక గ్రామాల్లో రూ.1.20 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, డొంక రోడ్లు, హై మాస్ట్ లైట్స్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్…

వీర నారీ చాకలి ఐలమ్మ జయంతికి ఘన నివాళి అర్పించిన మంత్రి పువ్వాడ అజయ్ ఎంపీ రవిచంద్ర కలెక్టర్

Khammam/26.09.20230 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ‌కు నివాళుల‌ర్పించిన పువ్వాడ. ఖమ్మం బైపాస్ రోడ్ లో BC ఆత్మగౌరవ భవనం ఐక్యవేదిక ప్రారంభవానికి సిద్దంమైంది. సీఎం కేసీఆర్ వలనే తెలంగాణ ఉద్యమ కారులు, తెలంగాణ పోరాట…

ఐసిడిఎస్ సిడిపిఓ ఆధ్వర్యంలో 44 డివిజన్లో అన్న ప్రసన్న కార్యక్రమాలు శ్రీమంతాలు నిర్వహించటం

జై అజయ్ అన్న జైజై అజయ్ఈరోజు ఖమ్మం అర్బన్ ICDS ప్రాజెక్టులోనీ భూర్హన్పురం సెక్టర్ లోని 43,44,45,49,50,52,58 గల డివిజన్ లను మా డివిజన్ PRTU భవన్ నందు 44 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పాలెపు విజయవెంకటరమణ గారి ఆధ్వర్యంలో…

శ్రీ శ్రీ శ్రీ మద్ది విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలనే ఘనంగా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో 27 వార్షికోత్సవాలు పోతులూరి బ్రహ్మేంద్రస్వామి గుడి ఆవరణంలో విశ్వభగవాను జయంతి కార్యక్రమాన్ని స్తంభాద్రి నగర స్వర్ణకారుల సంఘం సర్వ సభ్యుల మరియు భక్తుల ఆధ్వర్యంలో భగవాన్ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు ఐక్యవేదిక అధ్యక్షులు కార్యదర్శులు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు
ఉదయం విశ్వేశ్వర పూజ పుణ్యవచనం దీక్ష కంకణ దారుణం అఖండ దీపారాధన గాయత్రీ సమేత విరాట్ విశ్వకర్మ సహిత సర్వదేవత అవగాహనము అగ్ని ప్రతిష్ట విశ్వకర్మ మహా యజ్ఞం మహా ఆశీర్వచనం నారాయణ సేవ గాయత్రీ విశ్వకర్మ అన్నదాన వితరణ తదుపరి జండా ఆవిష్కరణ మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం చేయుట జరుగుతుంది అధ్యక్షులు కడలి పరబ్రహ్మం కార్యదర్శి చిట్టోజు చిదంబరాచారి కోశాధికారి ఉత్తరాల దుర్గాప్రసాద్ నగర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గౌరోజు వసంత బాబు కార్యదర్శి వెంకటేశ్వర్లు కోశాధికారి బ్రహ్మచారి కమిటీ సభ్యులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి

31వ డివిజన్ పటేల్ సమాజ్ అధ్యక్షుడు సురేష్ పటేల్ మట్టి గణపతి వితరణ

31వ డివిజన్ బోసుమ సెంటర్లో మట్టి గణపతులను వితరణ చేసిన పటేల్ సమాజ్ ఖమ్మం ఉచిత ఏకో ఫ్రెండ్స్ గణేష్ మట్టి గణపతులను వితరణ చేసిన పటేల్ సమాజ్నీటి కాలుష్యం మరియు గ్లోబల్ వార్మింగ్ ను నివారించడానికి 7 8 సంవత్సరాల…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు