అరాచక పాలన జరిగిందో… అభివృద్ధి జరిగిందో మీ స్వయ అనుభవంలో ఉంది
Khammam/04.11.2023 తేజ న్యూస్ తెలంగాణ ఖమ్మం సిటీ. ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు అరాచక పరిపాలన జరిగిందో.. అభివృద్ది జరిగిందో మీ స్వయ అనుభవంలోనే ఉంది.. ఖమ్మం నగరంలో అరాచక పరిపాలన జరిగింది అంటు కాంగ్రెస్ అభ్యర్థి వ్యాఖ్యానించడం విడ్డూరంగా…
