ఖమ్మం గ్రానైట్ అండ్ మార్కర్ అసోసియేషన్ నూతన పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది
ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు నవంబర్ 17 ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ ఆధ్వర్యంలో వన సమారాధన మహోత్సవంసోమవారం గుర్రాలపాడు రోడ్డు తేల్దర్పల్లి మామిడి తోట వనభోజనం కార్యక్రమంగ్రానైట్ మార్కర్ అసోసియేషన్ పాలకమండలి పాత కమిటీ ఏర్పాటై…
