రాజీవ్ స్వగృహ జలజ టౌన్షిప్ ఆస్తులపై ఆస్తులు పై ఖచ్చితమైన ధర నిర్ణయించాలని కలెక్టర్ ఆదేశించారు
ఖమ్మం ప్రతినిధి మార్చి 6 (మన జ్యోతి)రాజీవ్ స్వగృహా జలజ టౌన్‌షిప్ ఆస్తులను ఖచ్చితమైన ధరల నిర్ణయానికి ప్రతిపాదనలు సమర్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పేర్కొన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖమ్మం రూరల్ మండలం…
