మహిళలు నైపుణ్యత పెంపొందించుకోవాలని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు
*ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 26* ఉపాధి అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మహిళలు అర్ధికంగా ఎదగాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మహిళలు నైపుణ్యంతో లాభసాటి వ్యాపారాలను ప్రారంభించాలి వృత్తి విద్యా కోర్సులు,…
