Category: TELANGANA

రమా’ రాజ్యం..!

ఖమ్మం జూన్ 15 (మన జ్యోతి బ్యూరో)

• అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తరలింపు

ప్రశ్నించిన వారిపై దాడులు…అక్రమ కేసులు
•మంత్రితో లేని చుట్టరికాన్ని చూపుతూ ఆగడాలు
• విషయం తెలిసి మంత్రి తుమ్మల సీరియస్.
తెలంగాణలోనే నెంబర్ 1 మహిళా పారిశ్రామిక వేత్తగా తనకు తానుగా చెప్పుకునే రమాజ్యోతి (బిలీఫ్ హస్పిటల్ వ్యాపార సామ్రాజ్యంతో పాటు దందాల పరంపరను విస్తరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొణిజర్ల మండలం లాలాపురంలో తన సార్ (ఎస్ఏఆర్) పారాబాయిల్డ్ రైస్ మిల్లుకు అనుసంధానంగా నిర్మించిన గోదాంలను రెండో ఫ్యాక్టరీగా అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగంగా అనేక అక్రమాలు, ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తన ఇష్టారాజ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ‘నా పేరే శివగామి… నామాటే శాసనం’ అనే రీతిలో ఆమె వ్యవహార శైలి ఉందని స్థానికులు చెబుతున్నారే తప్ప కనీసం తనపై ఫిర్యాదు చేసేందుకు కూడా జంకుతున్నారు. ఇదేమంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన స్థలమని బెదిరిస్తున్నారు. ఆయనతో లేని చుట్టరికాన్ని తనకు ఆపాదించుకుంటున్నారు.
అడ్డుచెబితే ‘దండ’న యాత్రే….
తన చర్యలకు, మాటకు అడ్డుచెబితే స్వయంగా రమాజ్యోతే దండనకు దిగుతారనే ఆరోపణలు ఉన్నాయి. తన దగ్గరపనిచేసే కూలీలుసైతంతనుఇచ్చిందే
నెం.1 మహిళా పారిశ్రామిక వేత్త ఆక్రమణలు
ప్రొక్లెయిన్లు, టిప్పర్లను వినియోగించి మట్టి తవ్వకాలు
తీసుకోవాలి.. ఇచ్చినప్పుడే పుచ్చుకోవాలి తప్ప కూలీ డబ్బుల కోసం ప్రశ్నిస్తే స్వయంగా దండనకు పూనుకున్న ఉదంతాలు ఉన్నాయి. తప్పుడు కేసులు పెట్టి వేధించిన సందర్భాలూ అనేకం. మండలంలోని గుబ్బగుర్తిలో తన ఆక్వాపామ్లో పనిచేసే ఓ కూలీ ఇలాగే డబ్బుల కోసం అడిగాడు. ఇవ్వకపోవడంతో అటుగా వచ్చిన రమాజ్యోతికి చెంద�

రమా’ రాజ్యం..! ఖమ్మం జూన్ 15 (మన జ్యోతి బ్యూరో) ప్రశ్నించిన వారిపై దాడులు…అక్రమ కేసులు•మంత్రితో లేని చుట్టరికాన్ని చూపుతూ ఆగడాలు

ప్రశ్నించే ప్రజా గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డి ని గెలిపిద్దాం

ఖమ్మం ప్రతినిధి బిఎన్బి న్యూస్ మే 17 ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డినే గెలిపిద్దాం.. అధికార పార్టీకి వత్తాసు పలికే తీన్మార్ మల్లన్నతో ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి వినిపించదు. పూటకో రంగు మార్చే తీన్మార్ మల్లన్నకు పట్టభద్రుల ఎన్నికల్లో…

నామ గెలుపు ఖాయం

ఖమ్మం తెలంగాణ భవన్ మీడియా సమావేశం ఖమ్మం ప్రతినిధి వెంపటీనాయుడు మే 14( మన జ్యోతి) నామ గెలుపు ఖాయం ఖమ్మం ఓటర్లు చైతన్యవంతులు…విజ్ఞులు నామ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు , పార్టీ…

నామను అధిక మెజారిటీతో గెలిపించండి :ఎంపీ వద్దిరాజు

మన జ్యోతి ప్రతినిధి మే 11 ఖమ్మం తెలంగాణ భవన్ మీడియా సమావేశం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర…

తెలంగాణ రాష్ట్ర వాణిని వినిపించాలని ఎంపీ నామ నాగేశ్వరరావు గెలుపు పార్లమెంట్లో అవసరం మాజీ మంత్రి అన్నారు

త్రీ టౌన్ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు Vnb న్యూస్ టైమ్స్ ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు BRS అభ్యర్ధి నామా నాగేశ్వర రావు గారి గెలుపును కాంక్షిస్తూ ఖమ్మం…

రాబోయే రోజులన్నీ మనయే అన్నారు సూక్ష్మంగా 6 గ్యారంటీలు ఇచ్చిన స్థూలంగా 13 గ్యారెంటీలు అమలుపరిచినది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నారు అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

సూక్ష్మంగా 6 గ్యారంటీలు ఇచ్చిన స్థూలంగా 13 గ్యారెంటీలను అమలుపరిచిన కాంగ్రెస్ ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ / రాష్ట్ర అధికార ప్రతినిధి డా// మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు శుక్రవారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు సంజీవరెడ్డి భవన్లో…

ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామ వద్దిరాజు రవిచంద్ర దోరేపల్లి శ్వేత పాల్గొని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ముదిరాజు సోదరులకు విజ్ఞప్తి చేశారు

ఖమ్మం నా గెలుపు ముదిరాజులఅభివృద్ధి కి మలుపు ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర తనను గెలిపించి, పార్లమెంట్ కు పంపిస్తే ముదిరాజులఅభివృద్ధి కి కృషి చేస్తానని బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ…

క్యాపిటల్ లిస్ట్ కావాలో రైతుబిడ్డ కావాలో జిల్లా ప్రజలు తెలుసుకొని తమ అమూల్యమైన ఓటుని వేసి నామా  గెలుపుకి కృషి చేయాలి

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ నేలకొండపల్లి రోడ్ షో మన గుర్తు కారు గుర్తు మన ఓటు కారుకి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిలతో కలిసి…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు