సత్తుపల్లి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే మట్టరాగమయి
03-03-24(ఆదివారం )- సత్తుపల్లి పట్టణం – ప్రభుత్వ హాస్పిటల్ – సత్తుపల్లి పట్టణ, ప్రభుత్వ హాస్పిటల్, మాతా శిశు సంక్షేమ వార్డ్ లో తల్లి, పిల్లలు ను కలుసుకొని వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్…
