కూసుమంచి ఎంపీటీసీ, సర్పంచ్, వర్తక సంఘం అధ్యక్షుడు లను అభినందించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తనను కలవడానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, అభిమానులకు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు ఎవరు అయినా పూల బొకేలు, సాల్వలు, ఫ్లెక్సీలకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందివ్వాలని…
