గంజాయి కేసులో ఇద్దరు నిందితులపై పిడి యాక్ట్ ఖమ్మం రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి వెల్లడించారు
*ఖమ్మం రూరల్ మన జ్యోతి బ్యూరో ఆగస్టు 26 *కూసుమంచి పోలీస్ స్టేషన్ ఖమ్మం.. గంజాయి కేసులో ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్: ఖమ్మం రూరల్ ఏసీపీ గంజాయిని రవాణా చేస్తూ పట్టబడిన ఇద్దరు నిందుతులపై కూసుమంచి పోలీసులు పీడీ యాక్ట్…
