పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా మంద సంజీవరావు కి బీఫామ్ అందజేయడం జరిగింది
D-23-10-2023 నా హైదరాబాద్ లో ఇండియన్ క్రిస్టియన్ బోర్డ్ ఆఫీసు నందు మన ఖమ్మం జిల్లా SC ST BC మైనార్టీ మహాసేన మరియు పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మంద సంజీవరావు గారికి ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ బోర్డు రాష్ట్ర అధ్యక్షులు…
