ఏం పాపం చేశారు విశ్వబ్రాహ్మణులు వెనుకబడిన వర్గాల్లో విశ్వబ్రాహ్మణులు ఒకరు వారి కుల వృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న తరుణంలో వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ఖమ్మం ప్రతినిధి మార్చి 14 (మన జ్యోతి)మేమేం పాపం చేశాం ? విశ్వబ్రాహ్మణ సంఘం అనగా 5 పంచ వృత్తుల సంఘాలు కార్పొరేషన్ యొక్క ఆవశ్యకతను గురించి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివరంగా తెలియజేయడం…
