Latest Post

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మంలో రెండు గంజాయి కేసుల్లో శిక్షలు ఖరారు చేసిన జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి శిక్షలు ఖరారు చేశారు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్ఓ డాక్టర్ డి రామారావు మరియు బృందం డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అన్నారు

ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చే ఛాన్స్?

ఖమ్మం నుంచి కాంగ్రెస్ లోకసభ అభ్యర్థిగా రాయల ? మంత్రుల కుటుంబ సభ్యులకు నో చెప్పడంతో రంగంలోకి రాయల ఖమ్మం ఎంపీ సీట్ కోసం రాయల నాగేశ్వరరావు తీవ్ర ప్రయత్నం జిల్లా మంత్రులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరిన రాయల…

లకారం ట్యాంక్ బండ్ పై వాకర్స్ తో మాట్లాడిన మంత్రి తుమ్మల

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి ఖమ్మం లకారం ట్యాన్క్ బండ్ పై వాకర్స్ తో మాట్లాడిన డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ది.10.04.2024 ఖమ్మం లోని లకారం ట్యాన్క్…

టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు ప్రెస్ మీట్

టి జి ఓ భవన్లో టీజీవో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారు TGO ఖమ్మం జిల్లా కార్యదర్శి శ్రీ మోదుగు వేలాద్రి గారి ఆధ్వర్యంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏలూరి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ …మోడల్…

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు

మంత్రి పొంగులేటి రంజాన్ శుభాకాంక్షలు ఖమ్మం: రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) పండుగను గురువారం జరుపుకోనున్న సందర్భంగా ఉభయ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ముస్లింలందరికీ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం ఓ…

ఖమ్మం పార్లమెంట్ టికెట్ పై ఆశలపై నీళ్లు చల్లిన ఎఐసిసి వంకాయలపాటి రాజా వైపు మొగ్గు

ఖమ్మం పార్లమెంటుకు మంత్రుల కుటుంబసభ్యులకు నో టికెట్… తేల్చిచెప్పిన కాంగ్రెస్ అధిష్టానం… వేరే పేర్లు సూచించాలని కోరిన ఏఐసీసీ అయోమయంలో మంత్రులు… కీంకర్త్యం అనే ఆలోచనతో మల్లగుల్లాలు మంత్రులతో విడి వీడిగా రాహుల్ తో పాటు అంతరంగికుల చర్చలు మళ్ళీ ఆశావహులు…

ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు అత్యధిక ఓట్లు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు

👉 🔸కష్టకాలం లో పార్టీకి అండగాఉంటా! 🔸 రానున్న రోజుల్లో బీ.ఆర్.యస్ పార్టీదే భవిష్యత్ 🔸 ఖమ్మం లో బీ.ఆర్.యస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం 🔸 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర…

పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలు శుభకార్యాలకు పరామర్శకు హాజరై ఆశీర్వదించారు

పాలేరు నియోజకర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన నేలకొండపల్లి / ఖమ్మం రూరల్ : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు నియోజకర్గంలో ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా నేలకొండపల్లి మండలంలోని బోదులబండ, నేలకొండపల్లి గ్రామాల్లో…

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో అగస్మాత్తుగా విజిట్ చేసిన మల్టీ జోన్ ఐజిపి ఏవి రంగనాథ్

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం … ఖమ్మం బ్యూరో ఏప్రిల్ 06 మన జ్యోతిగంజాయి సరఫరా, ఆర్ధిక మూలాలపై ఉక్కుపాదం: మల్టీజోన్ ఐజీపీ ఏవీ.రంగనాధ్ గంజాయి సరఫరా , ఆర్ధిక మూలాలపై ఉక్కుపాదం మోపాలని మల్టీజోన్ ఐజీపీ ఏవి. రంగనాథ్ అన్నారు.…

నామా నాగేశ్వరరావు ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు గాయత్రి రవి

ఎంపీ వద్దిరాజు ఖమ్మం క్యాంపు ఆఫీసులో మీటింగ్ ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు (మన జ్యోతి )ఏప్రిల్ 6 లోకసభ ఎన్నికలలో నామను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందాం: ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ అసమర్థ పాలన చూసి ప్రజలిప్పుడు బాధపడుతున్నరు: ఎంపీ…

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు… -అన్నీ శాఖలను అధ:పాతాళానికి తొక్కారు -అప్పులను తీర్చుతూ సంక్షేమంను అందిస్తున్నాం -మీ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తాం. -దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. తుక్కుగూడకు లక్షలాదిగా తరలిరావాలిముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు